PROBLEMS OF OUTSOURCED EMPLOYEES SHOULD BE RESOLVED : SPEAKERS AT ROUND TABLE MEETING, PRESSCLUB

126 views

TV11 NEWS FAST AND FACT 24X7


Slug HYD Somajiguda Press Club Round Table Meeting

*ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి*
*-రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు*

చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికుల కంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వ శాఖలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. నిత్యం పని ఒత్తిడి తక్కువ వేతనాలతో సతమతమవుతున్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దని అన్నారు. మానవతా దృక్పథం కలిగిన ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఏళ్ల తరబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరీక్షిస్తున్నారని అన్నారు. అలాంటి వారి సమస్యపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం నియామక ప్రక్రియ సమయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిగా పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని కోరారు.

PROBLEMS OF OUTSOURCED EMPLOYEES SHOULD BE RESOLVED : SPEAKERS AT ROUND TABLE MEETING, PRESSCLUB.

You may also like

  • Watch PROBLEMS OF OUTSOURCED EMPLOYEES SHOULD BE RESOLVED : SPEAKERS AT ROUND TABLE MEETING, PRESSCLUB Video
    PROBLEMS OF OUTSOURCED EMPLOYEES SHOULD BE RESOLVED : SPEAKERS AT ROUND TABLE MEETING, PRESSCLUB

    TV11 NEWS FAST AND FACT 24X7


    Slug HYD Somajiguda Press Club Round Table Meeting

    *ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి*
    *-రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు*

    చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కమిటీ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే కార్మికుల కంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వ శాఖలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. నిత్యం పని ఒత్తిడి తక్కువ వేతనాలతో సతమతమవుతున్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని దని అన్నారు. మానవతా దృక్పథం కలిగిన ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని ఏళ్ల తరబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నిరీక్షిస్తున్నారని అన్నారు. అలాంటి వారి సమస్యపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం నియామక ప్రక్రియ సమయంలో అవుట్సోర్సింగ్ పద్ధతిగా పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించాలని కోరారు.

    PROBLEMS OF OUTSOURCED EMPLOYEES SHOULD BE RESOLVED : SPEAKERS AT ROUND TABLE MEETING, PRESSCLUB

    News video | 126 views

  • Watch SOCIETAL DEVELOPMENT IS POSSIBLE ONLY THROUGH EDUCATION - SPEAKERS AT ROUND TABLE MEETING Video
    SOCIETAL DEVELOPMENT IS POSSIBLE ONLY THROUGH EDUCATION - SPEAKERS AT ROUND TABLE MEETING

    విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం
    -రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

    నాణ్యమైన విద్యను అందించినప్పుడే సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఉద్ఘాటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జవహర్ బాల్ మంచ్ (జె బి ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న విద్యా మిషన్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జె బి ఎం చైర్మన్ మామిడి రిషికేశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఓబిసి సెల్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, క్రాంతి తదితరులు హాజరై ప్రసంగించారు. ఏ దేశమైనా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ఆ దేశ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అన్నారు. ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా విద్యావంతులైన మానవ వనరులు లేకపోతే అభివృద్ధి అసాధ్యం అన్నారు. అత్యధిక యువత కలిగిన దేశాన్ని పటిష్టమైన దేశంగా మార్చాలంటే విద్యతోనే సాధ్యమని అన్నారు. అలాంటి విద్యారంగాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ రావడంతో విద్యా వ్యవస్థ కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే లక్ష్యంతో ‌ తీసుకొస్తున్న విద్యా మిషన్ కు ఇలాంటి సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యారంగంపై లోతైన అధ్యయనం చేయడంతో పాటు ముఖ్యమంత్రి అధ్యక్షతన సమగ్ర సమీక్ష నిర్వహించాలని అన్నారు. విద్యా రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ క్షేత్రస్థాయిలో అమలుపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు పలు ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.

    బైట్ : సిరిసిల్ల రాజయ్య
    చైర్మన్, తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్
    బైట్ : రిషికేశ్ రెడ్డి
    చైర్మన్, జవహర్ బాల్ మంచ్ (జేబీఎం)


    TV11 NEWS :-
    FOR LATEST UPDATES FOLLOW US

    YOUTUBE:https://www.youtube.com/@TV11LIVE/videos

    FACEBOOK: https://www.facebook.com/tv11livenews/videos

    INSTAGRAM: https://www.instagram.com/tv11livenews

    FOR ANY NEWS & INFORMATION CONTACT : +91 8142322214

    TV11 MEDIA HOUSE PVT LTD
    ADDRESS: FLAT.NO: 215, 2ND FLOOR, B-BLOCK,<

    News video | 149 views

  • Watch log table|How to use log table|how to see log table|CBSE| Video
    log table|How to use log table|how to see log table|CBSE|

    log table

    In this video , we will learn how to use log table.

    Our aim to extend helping hand to students by making thing easier and faster to understand every student has his own pace, so we have introduced this platform, which can be used any number of times and round the clock (24 X7). We are also available to provide special online coaching (Face to Face) for those who seek further help.
    www.mywayteaching.com
    www.facebook.com/mywayteaching
    Contact us: info@mywayteaching.com

    Watch log table|How to use log table|how to see log table|CBSE| With HD Quality

    Education video | 1976 views

  • Watch How to convert your Wired Speakers into an Wireless Bluetooth Speakers Video
    How to convert your Wired Speakers into an Wireless Bluetooth Speakers

    hey guys in this video you will see that how you can convert your wired speakers into an wireless Bluetooth speakers. With the help of an Bluetooth Device.

    Technology video | 6505 views

  • Watch Intex Speakers TV Commercial Ad Video (USB Speakers) Video
    Intex Speakers TV Commercial Ad Video (USB Speakers)

    Discover the true nature of sound and Multi LED Colored Effect with Intex Speakers. If you like your music loud, Intex speakers has an amazing crystal clear sound that culminates into a truly mind blowing party experience to all party animals out there. So partying like craziest is inevitable when our crazy speakers is around.

    Technology video | 8947 views

  • Watch IPH
    IPH's outsourced employees had given a memorandum to the Deputy Commissioner regarding the problem

    8 महीने से नहीं हुई वेतन की अदायगी’फिर डीसी के दरबार पहुंचे
    आईपीएच के आउट सोर्स कर्मचारी पहले भी समस्या को लेकर उपायुक्त को दिया गया था ज्ञापन

    IPH's outsourced employees had given a memorandum to the Deputy Commissioner regarding the problem

    News video | 198 views

  • Watch Outsourced Employees Strike: गुस्से में बिजली कर्मचारी | मांगे पूरी नहीं होने पर नाराजगी Video
    Outsourced Employees Strike: गुस्से में बिजली कर्मचारी | मांगे पूरी नहीं होने पर नाराजगी

    INH, Outsourced Employees Strike: गुस्से में बिजली कर्मचारी | मांगे पूरी नहीं होने पर नाराजगी

    #electricityemployeesstrike #mpelectricityemployeesstrike #bhopal #INH24x7 #Haribhoomi #MadhyaPradeshNews #ChhattisgarhNews #LatestNews #BreakingNews #TodayNews

    Source : ANI \ Studio \ INH Reporters \ Agencies

    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in the favor of fair use.

    आईएनएच 24x7 मध्य प्रदेश और छत्तीसगढ़ का सर्वश्रेष्ठ हिंदी न्यूज चैनल है। यह चैनल देश के बहुप्रतिष्ठित हिंदी दैनिक समाचार पत्र समूह हरिभूमि का ही ऑर्गेनाइजेशन है। आईएनएच 24x7 न्यूज चैनल राजनीति, क्राइम, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। आईएनएच 24x7 न्यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें। आईएनएच 24x7 के साथ देखिये देश-प्रदेश की सभी महत्वपूर्ण और ताजातरीन खबरें...

    Watch the Latest Hindi News Live on INH 24x7

    लेटेस्ट खबरों से अपडेट रहने के लिए हमारे New Youtube Channel “INH 24x7” को Subscribe करें।

    INH 24x7 is The Best Hindi News Channel of Madhya Pradesh and Chhattisgarh. This Channel is the organization of the country's most Prestigious Hindi daily News Paper Group Hari Bhoomi . INH 24x7 News Channel Covers Latest News in Politics, Crime, Entertainment, Bollywood, Business and Sports. Stay Tuned for Live News and Breaking News From INH 24x7 News Channel. With INH 24x7, watch all the important and Latest News of the country and the state ...

    Download INH 24x7 APP : On Android and IOS ????
    URL : https://play.google.com/store/apps/details?id=in.inhnews.live
    खबरों से अपडेट रहने के लिए INH 24x7 से जुड़िए- ????
    INH 24x7 Telegram ???? : https://t.me/+22_aahu6_44yZTJl

    News video | 102 views

  • Watch CM Sukhu | Outsourced Employees | Health Secretary | Video
    CM Sukhu | Outsourced Employees | Health Secretary |

    #outsourcedemployees #HealthSecretary #rajivshukla #SukhvinderSinghSukhu #hpsecretrait #cmhimachalpradesh #SukhSarkar #himachalabhiabhi #analpatrwal #DrRajeshSharma #INCHimachal #JAIRAMTHAKUR #BJP4Himachal #HimachalCongress #anirudhsingh

    Shimla. CM Sukhwinder Singh Sukhu reached Himachal on Monday after his Delhi tour, during which he participated in the National Handloom Day program in Shimla, on this occasion, CM Sukhu termed the cancellation of Rahul Gandhi's membership as wrong and rejected the Supreme Court's decision to reinstate the membership. Welcomed. On the other hand, on the ongoing dispute regarding the Health Secretary, CM Sukhwinder Singh Sukhu said that more outsourced employees are engaged through companies, in such a situation, they were fired, which is not a big thing, although CM Sukhu has said that there is a grievance.
    ..................................................
    News Theme by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. https://creativecommons.org/licenses/by/4.0/

    Artist: http://incompetech.com/
    ...............
    Official website: https://himachalabhiabhi.com/

    Download Himachal Abhi Abhi Mobile app.... http://tiny.cc/yvph6y

    Download Himachal Abhi Abhi iphone app.... https://apple.co/2sURZ8a

    Subscribe To Our Channel: .... https://bit.ly/2Rk944x

    Like us on Facebook page... https://www.facebook.com/himachalabhiabhilive

    Follow us on Twitter ..... https://twitter.com/himachal_abhi

    Follow us on Instagram... https://www.instagram.com/himachalabhiabhi/

    CM Sukhu | Outsourced Employees | Health Secretary |

    News video | 111 views

  • Watch Himachal Debate :सड़कों पर उतरे Outsourced Employees ,सरकार के खिलाफ रोष, प्रदर्शन कर जता रहे विरोध Video
    Himachal Debate :सड़कों पर उतरे Outsourced Employees ,सरकार के खिलाफ रोष, प्रदर्शन कर जता रहे विरोध

    Himachal Debate :सड़कों पर उतरे Outsourced Employees ,सरकार के खिलाफ रोष, प्रदर्शन कर जता रहे विरोध

    #himachalpradesh #himachalnews #outsourcedemployees #himachalgovernment #government #himachal #sukhvindersinghsukhu #himachaljobs #himachalcm #cmsukhu #jobs #jantatv

    Janta TV News Channel:
    जनता टीवी हरियाणा, पंजाब और हिमाचल प्रदेश का सर्वश्रेष्ठ हिंदी न्यूज चैनल है। जनता टीवी न्यूज चैनल राजनीति, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। जनता टीवी न्यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें ।
    जनता टीवी के साथ देखिये देश-प्रदेश की सभी महत्वपूर्ण और बड़ी खबरें|

    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'fair use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in the favor of fair use.

    #JantaTV
    #Haryana
    #HimachalPradesh
    #Punjab
    Watch the latest Hindi news Live on Janta TV
    Janta TV is Best Hindi News Channel in Haryana, Punjab & Himachal. Janta TV news channel covers the latest news in Politics, Entertainment, Bollywood, Business and Sports.
    Stay tuned for all the breaking news in Hindi!

    Download Janta TV APP: On Android and IOS
    https://play.google.com/store/apps/details?id=com.jantatv&hl=en

    खबरों से अपडेट रहने के लिए जनता टीवी से जुड़िए-
    Janta TV Telegram
    https://t.me/+22_aahu6_44yZTJl

    Janta TV Whatsapp
    https://chat.whatsapp.com/BT4EgqJdcvsBMA7k1DEdwj

    Subscribe to Janta TV YouTube Channel:
    https://www.youtube.com/c/jantatvnews?sub_confirmation=1
    https://www.youtube.com/c/JantaTVUttarPradeshUttrakhand?sub_confirmation=1
    Visit Janta TV website:
    https://www.jantatv.com/
    Follow us on Facebook:
    https://www.facebook.com/JantaTvNews

    News video | 58 views

  • Watch Outsourced Employees | Hamirpur | Forestry College Neri | Video
    Outsourced Employees | Hamirpur | Forestry College Neri |

    #outsourcedemployees #ForestryCollegeNeriHamirpur #himachalabhiabhi #analpatrwal #cmsukhu

    Hamirpur (Himachal) : The outsourced employees of Forestry College Neri of Hamirpur district have submitted a memorandum to the Dean of the college regarding their demands. 140 employees have been serving in Neri College on outsourced basis for years. Last week, the college administration issued an order and decided to lay off some of them and send them on forced leave and also cut their salaries. Angered by this, the outsourced employees staged a protest against the college administration under the banner of CITU.
    ..................................................
    News Theme by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. https://creativecommons.org/licenses/by/4.0/

    Artist: http://incompetech.com/
    ...............
    Official website: https://himachalabhiabhi.com/

    Download Himachal Abhi Abhi Mobile app.... http://tiny.cc/yvph6y

    Download Himachal Abhi Abhi iphone app.... https://apple.co/2sURZ8a

    Subscribe To Our Channel: .... https://bit.ly/2Rk944x

    Like us on Facebook page... https://www.facebook.com/himachalabhiabhilive

    Follow us on Twitter ..... https://twitter.com/himachal_abhi

    Follow us on Instagram... https://www.instagram.com/himachalabhiabhi/

    Outsourced Employees | Hamirpur | Forestry College Neri |

    News video | 150 views

News Video

Commedy Video