Andhra pradesh news
international fashion show joiner little princess yamini || ap news || world fashion show
ఐదేళ్ల చిన్నారి యూరప్ ఖండంలో అందాల పోటీలకు ఎంపిక
విజయవాడకు చెందిన ఐదేళ్ళ చిన్నారి అంతర్జాతీయ అందాల పోటీకి ఎంపికై ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసింది. చిన్ననాటి నుండి బ్యూటీ కాంటెస్ట్ పై మక్కువ పెంచుకున్న చిరంజీవి పాటిబండ్ల యామిని ఈ నెల 8 నుండి యూరప్ ఖండంలోని జార్జియా దేశంలో జరగనున్న “వరల్డ్ రైజింగ్ స్టార్స్ 2019 అంతర్జాతీయ అందాల పోటీలకు జూనియర్ విభాగంలో ఎంపికైయింది. ఈ సందర్భంగా బందరురోడ్డులోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో యామిని తల్లి దండ్రులు పాటిబండ్ల జాహ్నవి, వెంకట్ మాట్లాడుతూ భారతదేశం తరుపున తను కుమార్తె అందాల పోటీల్లో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. విజయవాడలోని డిల్లీ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్న యామిని చిన్ననాటి నుండే అందాల పోటీలో రాణిస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే 'లిటిల్ ప్రిన్సెస్” టైటిల్ ను కైవశం చేసుకుందని తెలిపారు. యామిని పలు ఫ్యాషన్ సంస్థలకు “బ్రాండ్ అంబాసిడర్”గా వ్యవహరిస్తుందని అన్నారు. ఆన్లైన్ ఎంపిక ద్వారా తమ కుమార్తె ఈ పోటీలకు ఎంపిక అయిందని, పోటీల్లో 6 రౌండ్లు ఉంటాయని అన్నారు. జ్యూరీ ఇంటర్వ్యూ, క్లాసికల్ ఫ్యాషన్ షో
Watch international fashion show joiner little princess yamini || ap news || world fashion show With HD Quality.
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 1270 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 1296 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 1113 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 1354 views