sujana chowdary comments || ప్రజలకు జరుగుతున్న అన్యాయం పై ఫైట్ చేస్తా || social media live

394 views

sujana chowdary comments || ప్రజలకు జరుగుతున్న అన్యాయం పై ఫైట్ చేస్తా || social media live
కులాల మధ్య చిచ్చు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు

పాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు

13జిల్లాల నుంచి ప్రజలు రోడ్ల పైకి వచ్చి ఉద్యమించాలి

.మా పార్టీ సిద్దాంతం ఏదైనా .. ప్రజలకు జరుగుతున్న అన్యాయం పై ఫైట్ చేస్తా

కేంద్రం దృష్టి కి తీసుకెళ్లి.. అమరావతి ఇక్లడే ఉండేలా కృషి‌ చేస్తా

తన, మన, కుల, మత, ప్రాంతాలకు‌ అతీతంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది

ఇది సరి‌ చేయలేకపోతే నా పదవులు నాకు అనవసరం

పార్టీ సహకారం లేకున్నా.. వ్యక్తిగతంగా అయినా పోరాడతా

రాష్ట్రం లో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయి

ఇవన్నీ‌ చూస్తూ .. మౌనంగా ఉండలేను

కేంద్రం కూడా పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది

డిజిపి కూడా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి

కాకుంటే..‌ ఆయన. ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు

-----------------------------------------------------------------------------------------------
#socialmedialive
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel social media live, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like SHARE My Videos.......... Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
FACEBOOK : https://www.facebook.com/Ap-News-Telugu-1775439532696072/app/212104595551052/?ref=page_internal
Please Cooperate My Channel Subscribe......


Thank You Friends....
#socialmedialive

Watch sujana chowdary comments || ప్రజలకు జరుగుతున్న అన్యాయం పై ఫైట్ చేస్తా || social media live With HD Quality.

You may also like

Entertainment Video

Kids Video