TV11 NEWS FAST AND FACT 24X7
సాయి చైతన్య నార్కోటిక్ బ్యూరో ఎస్పీ మీడియా సమావేశం..
మాదాపూర్ పోలీసులు నార్కోటిక్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నలుగురు డ్రగ్స్ కన్జ్యూమర్లను పట్టుకున్నాము
అందులో ఒకరు డ్రగ్ సప్లయర్ ఉన్నాడు.. హైటెక్ దగ్గర హైటెక్ సిటీ దగ్గర రైడ్ చేసి పట్టుకున్నము.
సచిన్, నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ లను అరెస్ట్ చేశాము..
వీరి వద్ద నుండి ఒకటిన్నర కేజీల గంజాయిని సీజ్ చేశాము.
వీరిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసాము..
ఇందులో సచిన్ డ్రగ్ సరఫరా దారుడిగా ఉన్నాడు.. ఇతను దూద్ బోలిలో ఉంటాడు
ఇతను మిగతా ముగ్గురికి గంజాయి సప్లై చేస్తాడు
రాజా మరో డ్రగ్ సరఫరాదారు పరారీలో ఉన్నాడు .. త్వరలో అతన్ని పట్టుకుంటాం..
నిందితులపై గతంలో కొన్ని కేసులు ఉన్నాయి
నవీన్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది.. NBW పెండింగ్ లో ఉంది..
కేరళ పాలక్కాడ్ పిఎస్ లో కూడా కేసు ఉంది.. ఆ కేసులో కన్విక్షన్ కూడా వచ్చింది..
నవీన్ బ్రిలియంట్ స్టూడెంట్.. 2015లో ఎన్ఐటి అడ్మిషన్ తీసుకున్నాడు..ఆల్ ఇండియా 800 ర్యాంకు సాధించాడు
ఎన్ఐటిలో చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు .. గంజాయి మొత్తం పదార్థాలకు అలవాటు పడ్డాడు..
2018 తర్వాత చదువు మధ్యలో ఆపేసాడు.. డ్రగ్స్ అలవాటు పడ్డ విషయం తెలుసుకున్నాక తల్లిదండ్రులు మార్చే ప్రయత్నం చేశారు
అతనిలో మార్పు రాక చదువు మధ్యలో మానేసి బెంగళూరు వెళ్లి డ్రగ్స్ సప్లయర్తో మాట్లాడి ఫెడ్లర్ గా మారాడు
2022 వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి డ్రగ్ సప్లై చేసినప్పుడు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు
అప్పుడు తప్పించుకున్నాడు..
తాజాగా హైదరాబాదులో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడు.. సమాచారం అందడంతో అతని పట్టుకున్నం
ఎండిఎంఏ డ్రగ్ను బెంగళూరులో ప్రజ్వల్ తో పాటు మరో వ్యక్తి దగ్గర కొనేవాళ్ళు..
తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి . విద్యాసంస్థల్లో కూడా హాస్టల్లో తనిఖీలు నిర్వహించాలి.
డ్రగ్స్ బారిన పడవద్దు . జీవితాలను నాశనం చేసుకోవద్దు.
డ్రగ్స్ కు వ్యసనపరులను రీహబిలిటేషన్ సెంటర్ కు తరలించి వారిలో మార్పు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం
మాదాపూర్ డిసిపి వినీత్...

మాదాపూర్ డిసిపి వినీత్..
News video | 132 views
Join Whatsapp Group : https://chat.whatsapp.com/45o4WABfhR58gpF9erWWiB
Join Whatsapp Channel :
https://whatsapp.com/channel/0029VabT5Cy2f3EBAzXO5Y2o
Join Telegram Group : https://t.me/joinchat/T7f3_cXKW0X3eFpN
Website : https://sachnewstv.com/
Mobile = 9963089906
Twitter = https://twitter.com/sachnewstoday
Facebook = https://www.facebook.com/sachnewshyd
Google+ = https://plus.google.com/u/0/104055163...
Instagram = https://www.instagram.com/sachnews
16 Grams of MDMA Drugs Seized in SR Nagar Police & Telangana Anti-Narcotics Joint Operation | HYD |
News video | 46 views
Watch SIT Investigation Speed Up In Narcotics Case | Narcotics Dealer Kelvin Take Into custody | iNews With HD Quality
News video | 1004 views
Watch Narcotics Case | SIT Strong Warning To Pub Owners in Hyderabad Narcotics | Notices To Pubs | iNews With HD Quality
News video | 1470 views
Watch Narcotics Case | SIT Questioning Actor Nandu on His Narcotics Links | iNews With HD Quality
News video | 1533 views
#JaipurNews #AntiNarcoticsTaskForce #CMGehlot #AntiNarcoticsUnit #StateGovernment
#latestnews #breakingnews #news
Watch JAN TV Live on https://www.youtube.com/jantvindia/live
Jan TV is a Satellite TV channel that is broadcasting News & Current Affairs, Entertainment, Education, Agriculture and Social Empowerment and Medical Health related programs. देश दुनिया की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें जन टीवी के साथ on Tata Sky DTH channel number 1185 and Airtel DTH channel number 355
Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
#HindiNews #RajasthanNews #indiapoliticsnews #UPNews #UttarPradeshNews
Make sure you subscribe and never miss a new video: https://www.youtube.com/user/Jantvrajasthan?sub_confirmation=1
Like Us on
Like us on Facebook: https://www.facebook.com/jantvindia
Like us on Twitter: https://twitter.com/JANTV2012
Like us on Web Site: http://www.jantv.in
like us on Instagram: https://www.instagram.com/jantv/
Lots of videos and lots more in the pipeline. Stay tuned.
news credit-gs
नशे पर लगाम लगाएगी राज्य सरकार, Anti Narcotics Task Force, Anti Narcotics Unit के गठन को मंजूरी
News video | 209 views
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
Watch MADAPUR SOT POLICE & RAIDURGAM, NARSINGI POLICE ARRESTED PERSON INVOLVED IN US DOLLARS ROBBERY CASE With HD Quality
News video | 830 views
SOT MADAPUR ARREST OF ORGANIZED CRICKET BETTING RACKETS UNDER CYBERABAD POLICE COMMISSIONERATE
SOT MADAPUR ARREST OF ORGANIZED CRICKET BETTING RACKETS UNDER CYBERABAD POLICE COMMISSIONERATE
News video | 309 views
A team of the Road Safety Council comprising of top transport, PWD and police officials conducted a site inspection of the KTC bus-stand in Panaji, including the area around it where a lady was crushed under the wheels of a bus. According to consumer activist, Roland Martins, who is also on the council, a similar accident had claimed two lives in February a few years ago. He said, a report will be prepared of the site inspection and recommendations made to improve road safety aspects of the KTC bus stand and surrounding areas.
#Goa #GoaNews #RisingAccident #KTCBusStand #inspection
Rising accidents at KTC bus stand. Joint inspection conducted by transport, PWD and police officials
News video | 161 views
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
Watch POLICE CORDON SEARCH OPERATION CONDUCTED IN BAHADURPURA & HUSSAINIALAM , HYD | Tv11 News | 21-03-18 With HD Quality
News video | 899 views