Hydra Commissioner Says Encroached Constructions Can Demolished With Out Prior Notice

143 views

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల హైడ్రా ప్రకంపనలు తారా స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాదు నగర పరిధిలో ఈ ప్రకంపనలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

జీహెచ్ఎంసీ 405 చట్టం ప్రకారం రోడ్డు ఆక్రమణ చేసినా లేదా ఎఫ్టీఎల్ పరిధిలో టెంపరరీ లేదా పర్మనెంట్ కట్టడాలు ఉన్నా నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయొచ్చని - హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు.
ఏమిటో ఈ రెండు కళ్ళ సిద్దాంతం ..?

Hydra Commissioner Says Encroached Constructions Can Demolished With Out Prior Notice.

You may also like

News Video

Vlogs Video