Warangal District BJP President Ganta Ravikumar Anger BRS Leaders Over Burn Of PM Modi's Effigy

138 views

రాజ్యసభ అభ్యర్థి కోసం కవిత బెయిల్ కు సహకరించింది కాంగ్రెస్ పార్టీనేనని, కవిత బెయిల్ పై ప్రధాని మోడీని, బీజేపీని తప్పుపట్టడం సిగ్గు చేటని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. మండిబజారులో బీఆర్ఎస్ నేతలు ప్రధాని మోడీ ఫ్లెక్సీ దహనం చేయడంపై గంట రవికుమార్ మండిపడ్డారు. కవిత కు బెయిల్ రావడానికి కాంగ్రెస్ సాయం చేసిందన్నారు. లిక్కర్ కేసులో నిక్కచ్చిగా వ్యవహరించిన బీజేపీ సర్కార్ సుధీర్ఘ కాలం జైల్లో కవితను పెట్టిందన్నారు.

Warangal District BJP President Ganta Ravikumar Anger BRS Leaders Over Burn Of PM Modi's Effigy.

You may also like

Vlogs Video

Commedy Video