ములుగు జిల్లా.
గిరిజన ప్రాంతంలో ఉన్నా సమస్యలను పరిష్కారం పరిష్కరిస్తాం :: రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
కొత్త పోడు కొట్టడం మానేసి ప్రతి ఒక్కరూ భాధ్యత గా మొక్కలను పెంచాలి.
త్వరలో పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
తాడ్వాయి మండలం లింగాల గ్రామం లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి.
గిరిజన ప్రాంతంలో ఉన్నా సమస్యలను పరిష్కారం పరిష్కరిస్తామని , త్వరలో పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని,కొత్త పోడు కొట్టడం మానేసి ప్రతి ఒక్కరూ భాధ్యత గా మొక్కలను పెంచాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.
శనివారం తాడ్వాయి మండలం లోని లింగాల గ్రామం లో మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ , ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి.శ్రీజ లతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో లింగాల , లవ్వల, బందాల , కొడిశాల గ్రామాలకు చెందిన ప్రజల నుంచి పోడు భూములు పట్టాలు , జీసీసీ డిపో ఏర్పాటు, రోడ్స్, కరెంట్, బస్సు రవాణా, వంతు సమస్యల పై దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ,వికలాంగులకు సదరం క్యాప్ , ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మహిళలకు మీసేవ కేంద్రాల ఏర్పాటు , మహిళ్ల శక్తి క్యాంటీన్ ల ఏర్పాటు పై అవగనాకల్పించి వారికి ప్రోత్సాహం అందిస్తామని మహిళలు ముందుకు రావాలని కోరారు.
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీ స్త్రీలకు , బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారం అందించాలని అంగన్వాడీ టీచర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి , తాడ్వాయి మండల ప్రత్యేక అధికారి డాక్టర్ అప్పయ్య, తాసిల్దార్ రవీందర్ , విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారులు, తదితరులు పాల్గొన్నారు
TV11 NEWS :-
FOR LATEST UPDATES FOLLOW US
YOUTUBE:https://www.youtube.com/@TV11LIVE/videos
FACEBOOK: https://www.facebook.com/tv11live.

FACEBOOK: https://www.facebook.com/tv11live
News video | 169 views
TV11 NEWS FAST AND FACT 24X7
TELANGANA STATE MINISTER DANASARI SITHAKKA BIRTHDAY GRAND CELEBRATIONS AT GOVINDARAOPETA WARANGAL

News video | 146 views
Visit our Website : https://tv11news.com/
తాడ్వాయి , ములుగు జిల్లా
మేడారం జాతర పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
జాతర పనులు ఈ నెల చివరి వరకు పూర్తి కావాలి
**
శుక్రవారం మేడారం జాతర పనులను మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శబరిష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.మొదటగా వి ఐ పి పార్కింగ్ స్థలాన్ని , ఆర్టీసీ బస్ స్టాండ్ , హరిత హోటల్ , జంపన్న వాగు స్తాన ఘటలు, స్థూపం రోడ్ , కొత్తూరు సమీపం లోని మరుగు దొడ్ల పనులను పరిశీలించారు. అనంతరం కన్నేపల్లి గ్రామం లోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్బంగా స్థానిక పూజారి కాక రంజిత్ దేవాలయ సమీపం మరుగు దొడ్లు, త్రాగు నీరు , లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.వెంటనే సంబంధిత అధికారులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం మీడియా తో మంత్రి మాట్లాడుతూ ఈ నెల చివరి లోపు జాతర పనులు పూర్తి ఔతయని తెలియ జేశారు.దేశం లో ఎక్కడ లేనటువంటి విధంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా దైవ దర్శనం జరిగే ప్రసిద్ధ ఆలయ ప్రాంతం మన మేడారం అని కాబట్టి అధికారులు పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకలం లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) పి శ్రీజ, దేవాదాయ శాఖ అధికారి రాజేంద్రర్ , పంచాయతీ అధికారి వెంకయ్య, ఈ ఈ అజయ్ కుమార్ , డి ఎస్ పి రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
MINISTER DANASARI ANASUYA SEETHAKKA MADE A SURPRISE INSPECTION OF MEDARAM FAIR WORKS
News video | 188 views
TV11 NEWS FAST AND FACT 24X7
MINISTER DANASARI ANASUYA SITAKKA : QUALITY EDUCATION IN GOVERNMENT SCHOOL's, MULUGU
MINISTER DANASARI ANASUYA SITAKKA : QUALITY EDUCATION IN GOVERNMENT SCHOOL's, MULUGU44
News video | 108 views
Anchor Anasuya Reveals Tattoo Secret | Anasuya Facebook Live Chat | Anasuya Tatto | Top Telugu TV
#Anasuya
#AnchorAnasuya
#AnchorAnasuyaTattoo
#AnasuyaFacebookLive
#AnasuyaFacebookLiveChat
#anasuyahot
Telugu small screen anchor anasuya reveals a secret about a tattoo on her chest in facebook live chat. Anasuya answering few interesting questions from fans.
Top Telugu TV is the first Channel which Concentrates Only on Youth Life Style, Education, Health Tips, Achievements, Events, Entertainment, Movie Promotions etc..
Entertainment video | 674626 views
Anasuya Speech About Her Role In Kathanam Movie Anasuya Press Meet Anasuya Kathanam First Look Top Telugu TV
Anchor-turned-actress Anasuya Bharadwaj unveiled the first look poster from her upcoming film ‘Kathanam’. Taking to Twitter to unveil her look, she wrote, 'So here is the first look of my next!!! #Kathanam #VijayadasamiSubhakankshalu.'
Anasuya, who plays the titular role in the film, has an intense look on her face which has only raised expectations from her fans. With the 33-year-old actress seen writing something in still, many seem to think that she will play the role of a journalist again after the 2018 drama ‘Gayatri’.
Entertainment video | 149382 views
LIVE: Anchor Anasuya Family Latest News Updates | Jabardasth Anasuya | Anchor Anasuya |Janavahini TV
#JANAVAHINI
#JANAVAHINITV
LIVE: Anchor Anasuya Family Latest News Updates | Jabardasth Anasuya | Anchor Anasuya |JANAVAHINI TV
News video | 163493 views
Anasuya Bharadwaj Latest Dance Video | Anchor Anasuya Dance Visuals | Anasuya News | Top Telugu TV
#AnasuyaHotDance #AnasuyaLatest #TopTeluguTVShortVideos #AnchorAnasuyaBharadwaj
*For More Political and Film Updates Stay Tuned to Our Channel*
Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews,Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
And Subscribe My Channels
1)Top Telugu TV
https://bit.ly/2my9wje
2)SPOT NEWS
https://bit.ly/2mxFaNP
3)SAMSKRUTHI TV
https://bit.ly/2mxlFos
4)TOP ANDHRA TV
https://bit.ly/2o0LDBa
5)TOP TELANGANA TV
https://bit.ly/2nsRij4
6)TOP TELUGU FITNESS
https://bit.ly/2mxMdGf
7)TOP TELUGU TV ORIGINALS
https://bit.ly/2nq9VUW
8)TOP TELUGU KITCHEN
https://bit.ly/2nq9VnV
9)TOP TELUGU TV MUSIC
https://bit.ly/2lQdL9s
Follow ...
Website: https://www.toptelugutv.com
Facebook: https://www.facebook.com/toptelugutvofficial/
Twitter : https://twitter.com/TopTeluguTV/
Subscribe: https://www.youtube.com/channe
Entertainment video | 95111 views
from TV11 NEWS FAST AND FACT 24X7
MINISTER ANASUYA SITHAKKA ; INTEREST FREE LOANS TO WOMEN'S ORGANIZATIONS

News video | 149 views
ములుగు జిల్లా.
- మానవాళి మనుగడకు చెట్లు చాలా అవసరం
- చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతాయి
- ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలి
- పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏకో టూరిజం డెవలప్మెంట్
- రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
వన మహోత్సవం లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలి.
వన మహోత్సవంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి.
అడవి ఆకలి తీర్చే కేంద్రగారం.
****
వనమహోత్సవం కార్యక్రమంలో
జిల్లా వ్యాప్తంగా 13 లక్షల 45 వేల మొక్కలు నాటే లక్ష్యం నిర్ణయించారని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలను భాగస్వామ్యులను చేసి లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.
సోమవారం ములుగు మండలం లోని ఇంచర్ల ఎర్ర గట్టమ్మ వద్ద 63 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న గట్టమ్మ ఏకో పార్క్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క 75 వ వన మహోత్సవం కార్యక్రమములో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి షభరిష్, సీసీఏఫ్ ప్రభాకర్ ఐ ఎఫ్ ఎస్ లతో కలిసి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 75 వ వన మహోత్సవం కార్యక్రమంలో అందరం మన వంతుగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని, ప్రభుత్వ ఖాళీ స్థలాలలో అధికారులు ప్రజాప్రనిధులు కలిసి చెట్లు నాటే కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని అన్నారు.
News video | 70 views
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 1291 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 1314 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 1114 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 1361 views
Join Our Bartending School The Spirit Vidyalaya, Call us on 7558204535
Check out our website - www.cocktailsindia.com
Check out my Podcast - 'Dada Bartender Podcast' https://open.spotify.com/show/0ub0ll4SUUWwHDo5qk5Nb5?si=7b3ac81e1c194caf
Please follow me on Instagram: https://www.instagram.com/cocktailsindia2016/
Instagram (2): www.instagram.com/dada.bartender
Please follow me on Facebook: https://www.facebook.com/profile.php?id=100092566239501&mibextid=LQQJ4d
For Business / Suggestion: dada@cocktailsindia.com
sponsor.cocktailsindia@gmail.com
Affiliate Link
********************************************************************
My Camera - Canon EOS 200D II - Link To Purchase - https://amzn.to/3ZXuNQD
My Best Camera - Sony A7 3 - https://amzn.to/3ZjAkAJ
My Sound - GODOX MoveLink M2 - https://amzn.to/3JcqaMJ
My Light setup - GODOX LC500R RGB LED Light Stick - https://amzn.to/3SQmu6P
My Lens Setup - Sigma 18-35mm f/1.8 DC for Canon - https://amzn.to/3ZDqbyD
My Lens Setup - Canon EF50MM F/1.8 STM Lens - https://amzn.to/41CEeX4
My Audio Setup - Zoom H1n Handy Recorder - https://amzn.to/3mudhFa
Home Bar Accessories - https://amzn.to/3LedEOv
Glassware - https://amzn.to/3KRPSrf
Ice mould - https://amzn.to/3EWlecr
Disclaimer:
The purpose of this channel is not to support or encourage underage drinking but to provide knowledge of the products we consume. This channel does not promote or sell any alcoholic product. The purpose of this channel is to strictly entertain and inform people about products available on the market. We are strictly against underage drinking and do not support it.
About The Channel:-
If you love homestyle cocktails, reviews of Alcohol, Drink knowledge, Bartending and many more then this channel is for you. India is the biggest alcohol consumer in the world. We buy and consume more whiskey in the worl
Cooking video | 12009 views
Kolkata’s Best Bartending School with LAB Felicity “The Spirit Vidyalaya”. If you love bartending then come and join us
Please call Sourav +91 755-8204535 for further dissertation. Thanks
What My Students Speaking? About My Bartending School “The Spirit Vidyalaya” Kolkata
Cooking video | 1585 views
PEG क्या है, इसे PEG क्यों कहा जाता है? | What Is Peg
Join Our Bartending School The Spirit Vidyalaya, Call us on 7558204535
Check out our website - www.cocktailsindia.com
Check out my Podcast - 'Dada Bartender Podcast' https://open.spotify.com/show/0ub0ll4SUUWwHDo5qk5Nb5?si=7b3ac81e1c194caf
Please follow me on Instagram: https://www.instagram.com/cocktailsindia2016/
Instagram (2): www.instagram.com/dada.bartender
Please follow me on Facebook: https://www.facebook.com/profile.php?id=100092566239501&mibextid=LQQJ4d
For Business / Suggestion: dada@cocktailsindia.com
sponsor.cocktailsindia@gmail.com
Affiliate Link
********************************************************************
My Camera - Canon EOS 200D II - Link To Purchase - https://amzn.to/3ZXuNQD
My Best Camera - Sony A7 3 - https://amzn.to/3ZjAkAJ
My Sound - GODOX MoveLink M2 - https://amzn.to/3JcqaMJ
My Light setup - GODOX LC500R RGB LED Light Stick - https://amzn.to/3SQmu6P
My Lens Setup - Sigma 18-35mm f/1.8 DC for Canon - https://amzn.to/3ZDqbyD
My Lens Setup - Canon EF50MM F/1.8 STM Lens - https://amzn.to/41CEeX4
My Audio Setup - Zoom H1n Handy Recorder - https://amzn.to/3mudhFa
Home Bar Accessories - https://amzn.to/3LedEOv
Glassware - https://amzn.to/3KRPSrf
Ice mould - https://amzn.to/3EWlecr
Disclaimer:
The purpose of this channel is not to support or encourage underage drinking but to provide knowledge of the products we consume. This channel does not promote or sell any alcoholic product. The purpose of this channel is to strictly entertain and inform people about products available on the market. We are strictly against underage drinking and do not support it.
About The Channel:-
If you love homestyle cocktails, reviews of Alcohol, Drink knowledge, Bartending and many more then this channel is for you. India is the biggest alcohol con
Cooking video | 1475 views
What is Wheat Beer? | व्हीट बीयर क्या है?
Join Our Bartending School The Spirit Vidyalaya, Call us on 7558204535
Check out our website - www.cocktailsindia.com
Check out my Podcast - 'Dada Bartender Podcast' https://open.spotify.com/show/0ub0ll4SUUWwHDo5qk5Nb5?si=7b3ac81e1c194caf
Please follow me on Instagram: https://www.instagram.com/cocktailsindia2016/
Instagram (2): www.instagram.com/dada.bartender
Please follow me on Facebook: https://www.facebook.com/profile.php?id=100092566239501&mibextid=LQQJ4d
For Business / Suggestion: dada@cocktailsindia.com
sponsor.cocktailsindia@gmail.com
Affiliate Link
********************************************************************
My Camera - Canon EOS 200D II - Link To Purchase - https://amzn.to/3ZXuNQD
My Best Camera - Sony A7 3 - https://amzn.to/3ZjAkAJ
My Sound - GODOX MoveLink M2 - https://amzn.to/3JcqaMJ
My Light setup - GODOX LC500R RGB LED Light Stick - https://amzn.to/3SQmu6P
My Lens Setup - Sigma 18-35mm f/1.8 DC for Canon - https://amzn.to/3ZDqbyD
My Lens Setup - Canon EF50MM F/1.8 STM Lens - https://amzn.to/41CEeX4
My Audio Setup - Zoom H1n Handy Recorder - https://amzn.to/3mudhFa
Home Bar Accessories - https://amzn.to/3LedEOv
Glassware - https://amzn.to/3KRPSrf
Ice mould - https://amzn.to/3EWlecr
Disclaimer:
The purpose of this channel is not to support or encourage underage drinking but to provide knowledge of the products we consume. This channel does not promote or sell any alcoholic product. The purpose of this channel is to strictly entertain and inform people about products available on the market. We are strictly against underage drinking and do not support it.
About The Channel:-
If you love homestyle cocktails, reviews of Alcohol, Drink knowledge, Bartending and many more then this channel is for you. India is the biggest alcohol consumer in th
Cooking video | 1279 views
भारत में पहला BAR कौन सा है? Which is the First BAR in India? Do you know?
#firstbar #Indiasfirstbar #bar #cocktailsindia
Check out my Podcast - 'Dada Bartender Podcast' https://open.spotify.com/show/0ub0ll4SUUWwHDo5qk5Nb5?si=7b3ac81e1c194caf
Please follow me on Instagram: https://www.instagram.com/cocktailsindia2016/
Please follow me on Facebook: https://www.facebook.com/cocktailsindia1975/
For Business / Suggestion: sponsor.cocktailsindia@gmail.com
Affiliate Link
********************************************************************
My Camera - Canon EOS 200D II - Link To Purchase - https://amzn.to/3ZXuNQD
My Best Camera - Sony A7 3 - https://amzn.to/3ZjAkAJ
My Sound - GODOX MoveLink M2 - https://amzn.to/3JcqaMJ
My Light setup - GODOX LC500R RGB LED Light Stick - https://amzn.to/3SQmu6P
My Lens Setup - Sigma 18-35mm f/1.8 DC for Canon - https://amzn.to/3ZDqbyD
My Lens Setup - Canon EF50MM F/1.8 STM Lens - https://amzn.to/41CEeX4
My Audio Setup - Zoom H1n Handy Recorder - https://amzn.to/3mudhFa
Home Bar Accessories - https://amzn.to/3LedEOv
Glassware - https://amzn.to/3KRPSrf
Ice mould - https://amzn.to/3EWlecr
Disclaimer:
The purpose of this channel is not to support or encourage underage drinking but to provide knowledge of the products we consume. This channel does not promote or sell any alcoholic product. The purpose of this channel is to strictly entertain and inform people about products available on the market. We are strictly against underage drinking and do not support it.
About The Channel:-
If you love homestyle cocktails, reviews of Alcohol, Drink knowledge, Bartending and many more then this channel is for you. India is the biggest alcohol consumer in the world. We buy and consume more whiskey in the world than anyone else. This channel helps give information about your favorite drink. How to make fantastic cocktails at ho
Cooking video | 1178 views
एक Wine की बोतल की सेल्फ लाइफ क्या होती है? What is the shelf-life of a bottle of wine?
#wine #Wineshelflife #cocktailsindia #dadabartender
Join Our Bartending School The Spirit Vidyalaya, Call us on 7558204535
Check out our website - www.cocktailsindia.com
Check out my Podcast - 'Dada Bartender Podcast' https://open.spotify.com/show/0ub0ll4SUUWwHDo5qk5Nb5?si=7b3ac81e1c194caf
Please follow me on Instagram: https://www.instagram.com/cocktailsindia2016/
Instagram (2): www.instagram.com/dada.bartender
Please follow me on Facebook: https://www.facebook.com/profile.php?id=100092566239501&mibextid=LQQJ4d
For Business / Suggestion: dada@cocktailsindia.com
sponsor.cocktailsindia@gmail.com
Affiliate Link
********************************************************************
My Camera - Canon EOS 200D II - Link To Purchase - https://amzn.to/3ZXuNQD
My Best Camera - Sony A7 3 - https://amzn.to/3ZjAkAJ
My Sound - GODOX MoveLink M2 - https://amzn.to/3JcqaMJ
My Light setup - GODOX LC500R RGB LED Light Stick - https://amzn.to/3SQmu6P
My Lens Setup - Sigma 18-35mm f/1.8 DC for Canon - https://amzn.to/3ZDqbyD
My Lens Setup - Canon EF50MM F/1.8 STM Lens - https://amzn.to/41CEeX4
My Audio Setup - Zoom H1n Handy Recorder - https://amzn.to/3mudhFa
Home Bar Accessories - https://amzn.to/3LedEOv
Glassware - https://amzn.to/3KRPSrf
Ice mould - https://amzn.to/3EWlecr
Disclaimer:
The purpose of this channel is not to support or encourage underage drinking but to provide knowledge of the products we consume. This channel does not promote or sell any alcoholic product. The purpose of this channel is to strictly entertain and inform people about products available on the market. We are strictly against underage drinking and do not support it.
About The Channel:-
If you love homestyle cocktails, reviews of Alcohol, Drink kn
Cooking video | 1239 views