హనుమకొండ.
తేదీ:23. 7. 20 24.
మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో డ్యూటీ వేయించుకొని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్త సమర్థవంతంగా పనిచేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పని నేర్చుకోవాలని కోరిక చాలా ఉన్నదని అన్నారు. రాధిక గుప్తా వారికి అప్పగించిన పనిని చాలా సమర్థవంతంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహిస్తారని కొనియాడారు. ప్రజా ప్రతినిధులు డైరెక్ట్ గా మాట్లాడి వారి యొక్క పనులు చేయించు కు న్నారని, అందరితో కలివిడిగా ఉంటూ పని తీసుకునే వారిని అన్నారు.గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారిచే ప్రారంభించబడిన మహిళా శక్తి క్యాంటీన్ కార్యక్రమంలో వీరి పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. రాధిక గుప్తా ఇక్కడ నుంచి వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
రాధిక గుప్తా మాట్లాడుతూ నేను చాలామంది అధికారులతో కలిసి పనిచేసి చాలా నేర్చుకున్నాను అని ,నేను విజయవంతంగా పనిచేయడానికి అందరూ సహకరించా రని అన్నారు. మనందరం ఒక టీం గా పనిచేయడం ద్వారా విజయవంతమైనట్లు తెలిపారు. మేడం గారి దగ్గర పని చేయటం చాలా సంతోషకరమైన విషయమే అన్నారు.
ఈ కార్యక్రమంలో జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ గణేష్, ఆర్డీవో వెంకటేష్, ఎక్సైజ్ సూపర్డెంట్ చంద్రశేఖర్, టి ఎన్జీవోస్ నాయకులు రాజేందర్, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు రామిరెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
TV11 NEWS :-
FOR LATEST UPDATES FOLLOW US
YOUTUBE:https://www.youtube.com/@TV11LIVE/videos
FACEBOOK: https://www.facebook.com/tv11livenews/videos
INSTAGRAM: https://www.instagram.com/tv11livenews
FOR ANY NEWS & INFORMATION CONTACT : +91 8142322214
TV11 MEDIA HOUSE PVT LTD
ADDRESS: FLAT.NO: 215, 2ND FLOOR, B-BLOCK,
AMEER ESTATES, S.R NAGAR, HYDERABAD- 500038
IF YOU HAVE ANY SECRET INFORMATION~
~PLEASE FEEL FREE TO CALL TO US OR WHATSAPP US OR EMAIL
MOBILE: +91 8142322.

MOBILE: +91 8142322
News video | 89 views

MOBILE: +91 8142322214
E-MAIL: tv11live@gmail.com
WELCOME TO TV11, THE PLACE WHERE YOU CAN WATCH TV 11 NEWS & LIVE PROGRAMMES.
TV11 FREE NEWS 24X7 CHANNEL STARTED IN YEAR 2012 WITH AN AIM TO PROVIDE THE FAST & FACT LOCAL & POLITICAL NEWS TO THE VIEWERS.
TV 11 IS A 12 YEARS OLD CHANNEL HAVING GOOD REPUTATION IN THE MARKET AND LARGE VIEWERS. IT WAS STARTED IN YEAR 2012 BY UPLOADING THE NEWS ON YOU TUBE, IN YEAR 2013 STARTED WEB-BASED TV CHANNEL AND SINCE 2014 IT IS BOTH ON WEB BASED TV LIVE, DIGITAL CABLE TV LIVE 24X7, IF ANY NEWS IF ANY INFORMATION INFORM US IT WIL
WE WILL KEEP YOUR PERSONAL INFORMATION CONFIDENTIAL.
COLLECTOR PRAVEENYA REVIEWED MEETING WITH THE SUPERINTENDENTS OF HOSPITALS ON DEVELOPMENT OF GOVE
News video | 81 views
A taxpayer may at point in time realise the need to make additional GST payments because of a shortfall. The payment can be on a voluntary basis or made after a demand has been raised through a show cause notice. Deloitte India, Senior Director, Saloni Roy describes the procedure to make such payments.
Subscribe to The Economic Times for latest video updates. It's free! - http://www.youtube.com/TheEconomicTimes?sub_confirmation=1
More Videos @ ETTV - http://economictimes.indiatimes.com/TV
http://EconomicTimes.com
For business news on the go, download ET app:
https://etapp.onelink.me/tOvY/EconomicTimesApp
Follow ET on:
Facebook - https://www.facebook.com/EconomicTimes
Twitter - http://www.twitter.com/economictimes
LinkedIn - http://www.linkedin.com/company/economictimes
Instagram - https://www.instagram.com/the_economic_times
Flipboard - https://flipboard.com/@economictimes
Watch Additional GST liabilities? Use DRC 03 to make additional payments With HD Quality
News video | 522 views
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાબતે અમરેલી: વિ.હિ.પ દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને પાઠવ્યું આવેદન
#Dhandhuka #Bharvad #Murder #Amreli #Gujarat #SaurashtraNews
અબતક મીડિયા - પોઝીટીવ ન્યૂઝ, ઇન્ફોર્મેટીવ ન્યૂઝ
Abtak Media | Positive News, Informative News
► Subscribe Abtak Media: https://www.youtube.com/c/AbatakMedia
► Like us on Facebook: https://www.facebook.com/abtakmedia
► Follow us on Twitter: https://twitter.com/abtakmedia
► Follow us on Daily hunt: https://m.dailyhunt.in/news/india/guj...
►Follow us on Instagram: https://www.instagram.com/abtak.media/
Amreli:VHP sends application to district additional collector for murder of Bharwad in Dhandhuka
News video | 233 views
TSRTC employees call for bandh in Janagam against TRS Government demanding to stop Hanmakonda as a District and announce Janagam in the list.
Watch I News, 24/7 Telugu News Channel, for all the latest news including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, business news, political satires, crime news, exclusive interviews, movie reviews, political debates, fashion trends, devotional programs and featured shows such as Jabardasth News, Big Cinema, Movie Special, Cinema Chupista Mama, Metro Colors, Anaganaga, News Makers, Eevaram Athidi, Omkaram, Yoga Sutra and Money Money.
News video | 544 views
Reach us on social medial platforms:
Subscribe us on YouTube: https://www.youtube.com/channel/UCx6u0Lpm6diTjvxLtMEkMWA?view_as=subscriber
Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
Follow us on Twitter: https://twitter.com/mantavyanews
Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
LIVE : https://www.youtube.com/watch?v=Sd2iJH83EbU
WEBSITE : https://mantavyanews.com/
Watch Gujarat: District & Additional District Judges transferred - Mantavya News With HD Quality
News video | 234 views
Watch ADDITIONAL COLLECTOR NORTH SABHAJI SHETYE 'CAUGHT RED HANDED' ACCEPTING BRIBE With HD Quality
News video | 881 views
Watch North Goa's Additional Collector Caught Red Handed Accepting Bribe With HD Quality
News video | 701 views
Watch A B GOR, ADDITIONAL COLLECTOR OF AHMEDABAD With HD Quality
News video | 580 views
Court rejects Anticipatory bail of Additional collector&2 others in Bamanbore&Jivapar land scam case
Subscribe to Mantavya News:
Circle us on G+: https://plus.google.com/+MantavyaNews
Like us on Facebook: https://www.facebook.com/mantavyanews
Follow us on Instagram: https://www.instagram.com/mantavyanews
Follow us on Twitter: https://twitter.com/mantavyanews
To watch Mantavya News live Tv: https://mantavyanews.com/live-tv
Watch Court rejects Anticipatory bail of Additional collector&2 others in Bamanbore&Jivapar land scam case With HD Quality
News video | 317 views
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 935 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 913 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 772 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 1047 views