గురు బ్రహ్మ నగర్ వాసులను బెదిరించిన ఎమ్మెల్యే దానం
దానం నువ్వు బడా బాబుల పక్షమా లేక బడుగుల పక్షమా...?
-గురు బ్రహ్మ నగర్ వాసుల ఆగ్రహం
దానం సార్ మీరు బడా బాబుల పక్షమా లేక బడుగుల పక్షమా అంటూ గురు బ్రహ్మానగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు తరాలుగా ఇక్కడ నివసిస్తున్న తమను బలవంతంగా పంపించే కుట్రాలను ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని గురు బ్రహ్మ నగర్ కు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలు సుమారు 40 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 2009లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు కేటాయిస్తూ పట్టాల సైతం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో నివాసం ఉంటున్న తమకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మండిపడ్డారు. అత్యధిక కాలం ఎమ్మెల్యేగా పనిచేశానని చెబుతున్న దానం ఆయన నియోజకవర్గంలోని పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించలేకపోయారని మండిపడ్డారు. దానం స్వార్థ ప్రయోజనాల కోసం పేద ప్రజల ఉసురు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల తమ కాలనీలో పర్యటించిన దానం త్వరలో మీ ఇల్లు కూల్చే స్తారు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం ఉండదంటూ భయపెడుతున్నారని వాపోయారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. తమను బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యల కైనా వెనుకాడ బొమ్మని హెచ్చరించారు.
బైట్ : వెల్దండ వెంకటేష్
జూబ్లీహిల్స్ కార్పొరేటర్
బైట్ : వెంకటస్వామి
అధ్యక్షుడు, గురుబ్రహ్మ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్
బైట్ : కృష్ణవేణి
బైట్ : కుక్కల లక్ష్మీనరసమ్మ
బాధిత మహిళలు
Khairatabad MLA Danam nagendera Threatened the People of Guru Brahma Nagar Basti labours.

Khairatabad MLA Danam nagendera Threatened the People of Guru Brahma Nagar Basti labours
News video | 101 views
Join Whatsapp Group : https://chat.whatsapp.com/45o4WABfhR58gpF9erWWiB
Join Whatsapp Channel :
https://whatsapp.com/channel/0029VabT5Cy2f3EBAzXO5Y2o
Join Telegram Group : https://t.me/joinchat/T7f3_cXKW0X3eFpN
Website : https://sachnewstv.com/
Mobile = 9963089906
Twitter = https://twitter.com/sachnewstoday
Facebook = https://www.facebook.com/sachnewshyd
Google+ = https://plus.google.com/u/0/104055163...
Instagram = https://www.instagram.com/sachnews
Khairatabad MLA Danam Nagender Distributed Chief Minister Relief Fund Cheques in Adarsh Nagar |
News video | 208 views
Join Whatsapp Group : https://chat.whatsapp.com/45o4WABfhR58gpF9erWWiB
Join Whatsapp Channel :
https://whatsapp.com/channel/0029VabT5Cy2f3EBAzXO5Y2o
Join Telegram Group : https://t.me/joinchat/T7f3_cXKW0X3eFpN
Website : https://sachnewstv.com/
Mobile = 9963089906
Twitter = https://twitter.com/sachnewstoday
Facebook = https://www.facebook.com/sachnewshyd
Google+ = https://plus.google.com/u/0/104055163...
Instagram = https://www.instagram.com/sachnews
Guru Brahmanagar Basti Ke Gharon Ka Sanctioned under JNNURM In Jubilee Hills | MLA Danam Nagender |
News video | 77 views
KHAIRATABAD TRS MLA DANAM NAGENDER'S VEHICLE STOPPED BY TRAFFIC POLICE AT NTR TRUST BHAVAN CIRCLE

News video | 407 views
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం అందించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ
Chairman ,Khairatabaf MLA దానం నాగేంద్, కమిటీ
సభ్యులు.
Khairatabad Ganesh Utsav CommitteeChairman And MLA Danam Nagender invited CM for Vinayaka Navratri
News video | 1743 views
Jammu kashmir casual labours United front general secretary joined the protest of casual labours wildlife warden Bijibehara and demands Admin to solve the issues of these casual labours as soon as possible ۔
Jammu kashmir casual labours United front general secretary joined the protest of casual labours
News video | 287 views
NAI TAMIR BUILDING MEIN CURRENT SHOCK LAGNE SE 2 LABOURS ZAKHMI BRS PARTY LEADER SYED SIRAJ SAVE 2 LABOURS AT BORABANDA SWARAJ NAGAR
NAI TAMIR BUILDING MEIN CURRENT SHOCK LAGNE SE 2 LABOURS ZAKHMI BRS PARTY LEADER SYED SIRAJ LABOURS
News video | 6154 views
Join Whatsapp Group : https://chat.whatsapp.com/EbUFE98wgzt8V40fVljmBV
Join Telegram Group : https://t.me/joinchat/T7f3_cXKW0X3eFpN
Website : https://sachnewstv.com/
Mobile = 9963089906
Twitter = https://twitter.com/sachnewstoday
Facebook = https://www.facebook.com/sachnewshyd
Google+ = https://plus.google.com/u/0/104055163...
Instagram = https://www.instagram.com/sachnews
Labours Ki Khushi Republic Day Ke Maukhe | Dekhiye Kaise Manaya Is Din Ko Labours Ne |@SachNews|
News video | 194 views
Education revolution in Punjab ❤️The transformation we all deserve! #punjab #punjabgovernmentschool
Arvind Kejriwal All Interviews:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOc23gNiOivcdgeYUEpUUqlU
Arvind Kejriwal All Townhalls:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOdQ-o4kATbxyeNHjD1SyT8n
Arvind Kejriwal in Punjab Series:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOcJRxl8iqYDKsL26FKUvmSr
Arvind Kejriwal in Goa Series:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOflmK5x_tdfrryxrSc3SBzm
Arvind Kejriwal In Uttarakhand Series:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOcZ5TuqFQsJUmwRdNwvKsCT
Arvind Kejriwal on Baba Saheb Ambedkar:
https://youtube.com/playlist?list=PLiN7YZXz4nOfWtKqvMU22KihHk2jiUXdS
Follow Arvind Kejriwal on Social Media :
Follow Arvind Kejriwal on Twitter: https://www.twitter.com/ArvindKejriwal
Follow Arvind Kejriwal on Facebook: https://www.facebook.com/AAPkaArvind/
Follow Aam Aadmi Party on Facebook: https://www.facebook.com/AamAadmiParty
Follow Aam Aadmi Party on Twitter: https://www.twitter.com/AamAamAadmiParty
Education revolution in Punjab ❤️The transformation we all deserve! #punjab #punjabgovernmentschool
News video | 2829 views
'Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara' is a Sanskrit spiritual chant, recited in praise of the Trimurti, that is, Lord Brahma, Lord Vishnu and Lord Shiva (Maheshwara). The cosmic functions of creation, maintenance and destruction are personified by these three forms - Brahma (the Creator), Vishnu (the Maintainer or Preserver) and Shiva (the Destroyer or Transformer).
Language: Sanskrit
Singer: Sanjeevani Bhelande
Composer: Sanjeevani Bhelande
Lyrics: Traditional
Music Producer/Arranger: Surinder Sodhi
Sound Engineer: Mayur Bakshi
VFX Producer: Shravan Shah
Manager (Rajshri Music): Alisha Baghel
Producer: Rajjat A. Barjatya
Devotional video | 147944 views
Bigg Boss 18 OPENING VOTING Trend | Vivian Vs Karan Vs Digvijay Kisko Hai Highest Votes
#biggboss18 #avinashmishra #viviandsena
Follow Aditi On Instagram - https://www.instagram.com/pihuaditi/

Entertainment video | 2121 views
Bigg Boss 18 Promo | Wild Card Entries Ne Avinash, Rajat Aur Vivian Ko Phasa Diya
#biggboss18 #avinashmishra #viviandsena
Follow Aditi On Instagram - https://www.instagram.com/pihuaditi/
Bigg Boss 18 Promo | Wild Card Entries Ne Avinash, Rajat Aur Vivian Ko Phasa Diya
Entertainment video | 1088 views
Yeh Rishta Kya Kehlata Hai | Abhir Ko Hoga Kiara Se Pyaar, Show Mein Love Angle
#yehrishtakyakehlatahai #yrkkh
- Stay Tuned For More Bollywood News
☞ Check All Bollywood Latest Update on our Channel
☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn
☞ Like us on Facebook https://goo.gl/7Q896J
☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4
☞ Circle us on G+ https://goo.gl/57XqjC
☞ Follow us on Instagram https://goo.gl/x48yEy

Entertainment video | 1111 views
Bigg Boss 18 | MID WEEK EVICTION | Shocking Ye Contestant Hoga Evict
#biggboss18 #avinashmishra #viviandsena
Follow Aditi On Instagram - https://www.instagram.com/pihuaditi/
Bigg Boss 18 | MID WEEK EVICTION | Shocking Ye Contestant Hoga Evict
Entertainment video | 976 views
Yeh Rishta Kya Kehlata Hai | Armaan Ke Karib Aayi Ruhi, Phir Pyaar Me Hui Beqaboo
#yehrishtakyakehlatahai #yrkkh
- Stay Tuned For More Bollywood News
☞ Check All Bollywood Latest Update on our Channel
☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn
☞ Like us on Facebook https://goo.gl/7Q896J
☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4
☞ Circle us on G+ https://goo.gl/57XqjC
☞ Follow us on Instagram https://goo.gl/x48yEy
Yeh Rishta Kya Kehlata Hai | Armaan Ke Karib Aayi Ruhi, Phir Pyaar Me Hui Beqaboo
Entertainment video | 975 views
Yeh Rishta Kya Kehlata Hai | Ruhi Par Bhadka Armaan, BSP Se Dur Rehne Kaha