ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
పంట పొలానికి ఏర్పాటు చేసుకున్న నీటి కుంటలోకి దిగిన ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక మృతి చెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్న సమయంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఆదివారం సెలవు దినం కావడంతో
కొందరు విద్యార్థులు ఆటలాడుకుంటూ గ్రామ సమీపంలోని ఓ రైతు ఏర్పాటు చేసుకున్న నీటి కుంట వద్దకు వెళ్లారు. అయితే, నీటి కుంటలో దిగిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు మరణించారు.
మార్కాపురంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల కొత్తపల్లి శివ, స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల ఆరవీటి ఏడుకొండలుతో పాటు 9 ఏళ్ల కొత్తపల్లి మను మృతి చెందారు. మృతులలోని ఓ విద్యార్థి కాలుజారి నీట మునగడంతో ఆ విద్యార్థిని రక్షించతానికి మిగతా మృతులలోని విద్యార్థులు కూడా జారీ నీటి కుంటలో పడి మృతి చెందినట్లు సమాచారం. అయితే అక్కడే ఉన్న మరో ఇద్దరు విద్యార్థులు ఈ విషయాన్ని సమీపంలోని గ్రామస్తులకు తెలపడంతో వారు వచ్చి నీట మునిగిన విద్యార్థులను బయటకు తీశారు.
అనంతరం వారిని మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
విషయం తెలిసిన సబ్ కలెక్టర్, రెవెన్యూ పోలీసు, ప్రభుత్వ అధికారులు నీటి కుంటను పరిశీలించారు.
Tragedy in Kothapalli VillagePrakasam district.Three Students Lost Their LivesBy Drowning in Water.

Tragedy in Kothapalli VillagePrakasam district.Three Students Lost Their LivesBy Drowning in Water
News video | 73 views
#TragicDeath! Two brothers lost their lives due to drowning at Arambol's sweet water lake
#Goa #GoaNews #drowning #death #Arambol
#TragicDeath! Two brothers lost their lives due to drowning at Arambol's sweet water lake
News video | 142 views
Watch Women Pour Kerosene on Her In kothapalli | Lost life | Nalgonda | iNews With HD Quality
News video | 1130 views
Delhi's Drowning Shame: 3 students lost lives in ORN, AAP silent | Bansuri Swaraj | Matters of Urgent Public Importance | Lok Sabha | 29.07.2024
► Whatsapp ????https://whatsapp.com/channel/0029Va8zDJJ7DAWqBIgZSi0K ????
► Subscribe Now ???? https://link.bjp.org/yt ????Stay Updated! ????
► Facebook ???? http://facebook.com/BJP4India
► Twitter ???? http://twitter.com/BJP4India
► Instagram ???? http://instagram.com/bjp4india
► Linkedin ???? https://www.linkedin.com/company/bharatiya-janata-party/
► Shorts Video ???? https://www.youtube.com/@bjp/shorts
► PM Shri Narendra Modi's programs ???? https://www.youtube.com/watch?v=NQ2mG9eabWg&list=PL8Z1OKiWzyBH3ImCOpXsYZk5C-6GeKnKS
► BJP National President Shri JP Nadda's program ???? https://www.youtube.com/watch?v=mc3d67Cg3yk&list=PL8Z1OKiWzyBHWdpDfhww7RwmfMYjZYC7y
► HM Shri Amit Shah's programs ???? https://www.youtube.com/watch?v=tSX3TshTq20&list=PL8Z1OKiWzyBHIdo3uGZLPLCjb9iuYuG-2
► Popular videos ???? https://www.youtube.com/watch?v=y6mKBvuyOTg&list=UULPrwE8kVqtIUVUzKui2WVpuQ
► Playlists BJP Press ???? https://www.youtube.com/watch?v=BUUxF2zZdHI&list=PL8Z1OKiWzyBGesYbBbDcV4MtX8UUpv9Xo
#BJP #BJPLive
Delhi's Drowning Shame: 3 students lost lives in ORN, AAP silent | Bansuri Swaraj | Lok Sabha
News video | 105 views
'In My Constituency, 2 Foreigners Lost Their Lives Due To Drowning' - Sopte
Watch 'In My Constituency, 2 Foreigners Lost Their Lives Due To Drowning' - Sopte With HD Quality
News video | 422 views
Today is World Drowning Prevention Day! 209 people died due to drowning in Goa since last 5 years
#Goa #Goanews #Prevention #drowning
Today is World Drowning Prevention Day! 209 people died due to drowning in Goa since last 5 years
News video | 19516 views
Rise in deaths due to drowning- Meeting held at Dharbandora to prevent and create awareness on drowning deaths at Dudhsagar
#Goa #GoaNews #Awareness #Prevention #meeting #DrowningCases
Rise in deaths due to drowning- Meeting held to prevent and create awareness on drowning deaths
News video | 207 views
Beas mishap: 5 bodies found, 19 students still missing
Five bodies of students were found in Himachal Pradesh's Mandi district while the fate of 19 others who were washed away in Beas river that saw a flash-flood after the release of water from a hydropower project is still unknown, an official said.
News video | 15256 views
Visit our Website : https://tv11news.com/
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
Watch KOTHAPALLI WATER FALLS : A MESMERIZING SIGHTSEEING TOUR AT VISAKHA DISTRICT With HD Quality
News video | 388 views
- JaneVision disorganized
Vidarbha News Express
Amrit Dandwate / Sindewahi: A heavy downpour has started in Sakdevahi city due to the heavy rains since yesterday. Water is visible everywhere along with the main roads and water is also available in the homes of the citizens and the shops. This has disrupted the life of the city.
Due to the situation of Jalayam in Sindvehhii, shopkeepers on main roads have suffered a lot. Lots of rupees have been damaged due to water in shops.
News video | 2804 views
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 1285 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 1306 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 1114 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 1359 views