After elections pvp press meet || Ysr congress vijayawada parliament || Online Entertainment

375 views

online entertainment
మా నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహానరెడ్డిగారి సూచనలు సహాకారంతో ప్రగతి వైపు పరుగు సాగుతుందని విజయవాడ పార్లమెంట్ వైసీపీ నాయకులు పొట్లూరి వీర ప్రసాద్ (పీవీపి)గారు తెలిపారు... మార్చి 16న విజయవాడ వచ్చాను 24 రోజుల మాత్రమే నేను ప్రచారం చేసాను, ఐనా ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వైసీపీ పార్టీని ఆదరించి జగన్మోహానరెడ్డిగారిని మఖ్యమంత్రి చేసారని, మా పార్లమెంట్ పరిధిలో కూడా 6 ఎమ్మెల్యేలను గెలిపించి, నాకు కూడా పెద్దఎత్తున ఓట్లు వేసారన్నారు...
జగన్ గారి పట్టుదల, దీక్ష చూశారు. అలుపెరగకుండా అన్నీ వాతావరణ పరిస్ధితులను తట్టుకుని ప్రజాసమస్యలు తెలుసుకుంటూ 3,648 కిలోమీటర్లు పాదయాత్ర సాగించారన్నారు అదేపట్టుదలతో ఆరునెలల నుంచి సంవత్సరంలోపు ప్రభుత్వాన్ని గాడిలో పెడతానని, మా నాయకులు అన్నారని ఖచ్చితంగా చేస్తారని పీవీపీ విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న ఐదేళ్లలలో దేశంలోని 29 తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా, సక్సెస్ పుల్ సిఎంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి నిలుస్తారన్నారు... ప్రజల ముందుకు వెళ్లినప్పుడు జగన్ పట్ల, పార్టీ పట్ల వారు చూపిస్తున్న ఆసక్తి గమనించి 135 సీట్లు వస్తాయని ఎన్నికల ముందు నేను చెపితే ఎవరూ నమ్మలేదని పీవీపి గుర్తు చేశారు. ఇప్పుడు చెపుతున్నా మన సిఎం జగన్ గారు చాలా కమిటెడ్ ఉన్న వ్యక్తిని... ప్రజలకు ఏదైదే హామీ ఇచ్చారో ఖచ్చితంగా అమలు చేస్తారని అన్నారు.
నా రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టినప్పుడు వచ్చాడు, ఉంటాడు, వెళ్తాడు అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు, కాని నేను ఇక్కడి వాడినే, ఒక మద్యతరగతి కుటుంబానికి చెందినవాడినన్నారు. పొట్టకూటి కోసం పదిదేశాలు తిరిగాను, సంపాదించుకున్నాను ఇప్పుడు ప్రజాసేవ చేయాలనే రాజకీయాలలోకి వచ్చాను. మనందరకీ మహాత్మగాంధీ ఆదర్శం... ఆయన కూడా యూకెలో చదువుకుని, సౌత్ ఆఫ్రికాలో పనిచేసి, మనదేశం వచ్చి సేవచేశారని గుర్తుచేశారు... నేను కూడా ప్రజాసేవ చేద్దామని వచ్చాను, మనందరి ఆశయం మన బిడ్డలు భవిష్యత్తు, మన ఊరు మీద ప్రేమ, మన రాష్ట్ర పురోభివృద్ది అన్నారు... ప్రగతి వైపు పరుగు సాగుతూనే ఉంటుందని, పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతీ వ్యక్తికి నేను అందుబాటులో ఉంటానని, నా సోదరులైన ఆరుగురు ఎమ్మెల్యేలతో కో ఆర్టినేషన్ చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలి.

You may also like

  • Watch 3 Video
    3

    3

    3 video | 3 views

  • Watch A Video
    A

    A

    A video | A views

  • Watch o Video
    o

    o

    o video | o views

  • Watch h Video
    h

    h

    h video | h views

  • Watch 1 Video
    1

    1

    1 video | 1 views

  • Watch N Video
    N

    N

    N video | N views

  • Watch n Video
    n

    n

    n video | n views

  • Watch s Video
    s

    s

    s video | s views

  • Watch 3 Video
    3

    3

    3 video | 3 views

  • Watch 2 Video
    2

    2

    2 video | 2 views

  • Watch t Video
    t

    t

    t video | t views

  • Watch t Video
    t

    t

    t video | t views

Vlogs Video

Commedy Video