Mahesh Babu Vamsi Paidypalli Movie First Look Release date I #MB25 I RECTV INDIA

487 views

-Mahesh Babu Vamsi Paidypalli Movie First Look Release date I MB25
కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మహేష్ తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని‌దత్, పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల డెహ్రాడూన్‌లో పూర్తయింది. మరి కొద్ది రోజుల్లో రెండో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గోవా వెళ్లనుంది. అయితే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగష్టు 9న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ని ఆగస్ట్ 4 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఒక వైపు అభిమాన నటుడి పుట్టినరోజు, మరో వైపు చిత్ర ఫస్ట్ లుక్.. ఇలా ఒకే రోజు మహేష్ తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు.- -- -- -- -- ---- ----- --- --- --------------- ---

Thank You For Watching !

VISIT US @
http://www.rectvindia.com/
http://rectvindia.blogspot.in/
------- -------- ----- ------- ----------- ------- ----- -- -- --- --

Connect With Us @
https://www.facebook.com/rectvindia
https://twitter.com/rectvindia
https://plus.google.com/+RectvIndia

Watch Mahesh Babu Vamsi Paidypalli Movie First Look Release date I #MB25 I RECTV INDIA With HD Quality.

You may also like

Vlogs Video

Commedy Video