#cpm #pressmeet #centralbudget2024 #tv11news
TV11 NEWS :-
FOR LATEST UPDATES FOLLOW US
కడపలో స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్ సమావేశమైయారు. పార్లమెంటులో జులై 23 ప్రవేశపెట్టిన ' కేంద్ర బడ్జెట్ పై ' ప్రెస్ మీట్ నిర్వహించారు.
సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ... 2024 జులై 23వ తేదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన పూర్తి బడ్జెట్ అంకెల వెనుక, ప్రజల ప్రయోజనాలు లేవని విమర్శించారు. పరోక్ష పన్నులు ప్రజలపై పెంచారని, సంపన్నులకు, పేదలకు ఒకే పన్ను సరైంది కాదన్నారు. అప్పులు తెచ్చి ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగాల్లో ఖర్చు పెట్టకుండా దాటేసారని, లాభాల్లో ఉండే ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా..BHL లాంటి ఎన్నో ప్రభుత్వ సంస్థలను అప్పగిస్తున్నారన్నారు. పాలకులకు ప్రజల ఆర్థిక సమస్యల పరిష్కారంపై నిబద్ధత లేదన్నారు. బడ్జెట్లో దేశ హితులు, సంస్థలు చేసిన ఆర్థిక సర్వేలు పరిగణలోకి తీసుకోలేదని, ఉపాధి, ఉద్యోగ అవకాశాల పైన దృష్టి పెట్టలేదని, రోజు రోజుకు పెరుగుతున్న ప్రజల ఆహార వస్తువుల ధరలు అదుపు చేసే ప్రక్రియ లేదని మండి పడ్డారు.
దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతులను తగ్గించే చర్యలు మరిచారన్నారు.
సంపన్నులపై పన్నులు వేసి.. వేతన జీవులకు రాయితీలు ఇవ్వాలన్న డిమాండ్ చేశారు. బడ్జెట్ లో కడప ఉక్కు ప్రస్తావన లేదు.. కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్కుకు నిధులు కూడా ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YOUTUBE:https://www.youtube.com/@TV11LIVE/videos
FACEBOOK: https://www.facebook.com/tv11livenews/videos
INSTAGRAM: https://www.instagram.com/tv11livenews
FOR ANY NEWS & INFORMATION CONTACT : +91 8142322214
TV11 MEDIA HOUSE PVT LTD
ADDRESS: FLAT.NO: 215, 2ND FLOOR, B-BLOCK,
AMEER ESTATES, S.R NAGAR, HYDERABAD- 500038
IF YOU HAVE ANY SECRET INFORMATION~
~PLEASE FEEL FREE TO CALL TO US OR WHATSAPP US OR EMAIL
MOBILE: +91 8142322214
E-MAIL: tv11live@gmail.com
WELCOME TO TV11, THE PLACE WHERE YOU CAN WATCH TV 1.
মানুহৰ জীৱনৰ ধৰ্ম আৰু কৰ্ম কিহৰ দ্বাৰা পৰিচালিত হয়?
Vlogs video | 1275 views
ভগৱান শ্ৰীকৃষ্ণৰ জীৱন দৰ্শনৰ পৰা আমি কি কি কথা শিকা উচিত?
Vlogs video | 1297 views
চুতীয়া শব্দৰ উৎপত্তি আৰু চুতীয়া সকলৰ ইতিহাস
Vlogs video | 1113 views
Neel Akash live music show 2024 Rongali Bihu || Asin Ayang mane ki? ||
Vlogs video | 1356 views